33 Comments

  1. ఈ విషయం అందరు అర్థం చేసుకుంటే, అమ్మాయిలు భయపడాల్సిన అవసరం లేదు, అబ్బాయిలకు అలాంటి ఆలోచనలు రావు, ఏమైనా మీరు చాలా బాగా చోప్యారు, ఈ Short Film తీయడం ఎంతో మంది ఆలోచనా భావాలను మారుస్తుందని ఆశిద్దాం.
    Thanks for doing A Great Work for our Society.once again Thank You Bro..

  2. Dislike kotina valaki Inka yalanti videos nachuthayo artham kavadam ledhu ….. Letter lo Thamnudu Naku chachipovalli ani ledhu kani Thapadam ledhu anapudu kanilu agaledhu asallu …

  3. Bro miru manchi msg echaru ammayilaniii safety gaaaaa undamaniii chepparu ok good bro kani ammayi chanipovadam kakakundaaa enkem anna try cheyalsindhi alageeeeee 2 of boys kudaaa chanipokundaa vala thappu teluskuni enka vala lantiii frndss alamti panuluuu chese valakiii budhi vachelaa cheyalsindhi kani 3 ni champesaru adhi okate bad enka antha nice All The Best for next time bro

  4. విస్సా టీవీ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్

    షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పేరు : ది డైరెక్టర్

    షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కు త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకునే గొప్ప అవ‌కాశాన్ని విస్సా టీవీ క‌ల్పిస్తోంది. క్వాలిటీ మ‌రియు క్రియేటివ్ మేకింగ్ తో మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ ల‌ను మాకు పంపించండి. వాటిలో ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ల‌ను ఎంపిక చేసి.. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట‌ర్ మ‌రియు ఇతర విభాగాలలో మొద‌టి ముగ్గురు విజేత‌ల‌కు ప్ర‌థ‌మ‌, ద్వితీయ‌, తృతీయ బ‌హుమ‌తులు అందజేయటం జరుగుతుంది.

    గ‌మ‌నిక‌: ప‌్ర‌వేశ రుసుము లేదు (ఉచితం)

    మ‌రిన్ని వివ‌రాల‌కు సంప్ర‌దించండి

    ఫోన్ నంబ‌ర్: 6302033385

    మెయిల్ ఐడీ: thedirector@susheemedia.com

Leave a Reply

Your email address will not be published.


*